హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

శ్రీకాకుళం: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు 2026-27 విద్యా సంవత్సరానికి దసరా సెలవుల షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో 12 రోజులు పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 10 (రెండో శనివారం) నుంచి అక్టోబర్ 21 వరకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులకు వరుసగా 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి.