హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం: ఎమ్మెల్యే

NDL: ప్యాపిలి మండలం రంగాపురం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి భూమిపూజ చేశారు.