హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్లలో స్వచ్ఛతకు శ్రీకారం

PLD: రొంపిచర్లలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరిపేట సబ్‌స్టేషన్‌ సిబ్బంది గ్రామ పరిసరాలను శుభ్రం చేశారు. DGM నరసింహులు, మేనేజర్‌ మస్తాన్‌రావు మాట్లాడుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు డస్ట్‌బిన్లు అందించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.