BPT: టీడీపీ సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మృతి చెందిన అల్లూరు గ్రామాధ్యక్షుడు యల్లావుల సుబ్బారావు, కర్లపాలేనికి చెందిన షేక్ ఆలీమా కుటుంబాలకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు రూ.5 లక్షల ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీమా పత్రాలు అందించిన ఎమ్మెల్యే


