హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇషాన్ ఒంటరి పోరాటం.. భారత్ స్కోర్ ఎంతంటే?

శ్రీలంకతో జరుగుతున్న ఆసియా గేమ్స్ సెమీఫైనల్లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ (80*) ఒంటరి పోరాటం చేశాడు. ఇతర బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతున్న తరుణంలో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఓపెనర్ సూర్యవంశీ 38 పరుగులతో రాణించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 169/7 పరుగులు చేసింది. అభిషేక్ (7), సంజూ(7), అయ్యర్ (13), అక్షర్(8), తిలక్ (2), దూబే (3) ఘోరంగా విఫలమయ్యారు.