జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత సెయిలర్ నేత్ర కుమణన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మహిళల డింగీ(ILCA 6) ఈవెంట్‌లో అద్వితీయ ప్రతిభ కనబరిచిన ఆమె దేశానికి కాంస్య పతకం అందించింది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత్ గర్వపడేలా చేసిన నేత్రపై సోషల్ మీడియాలో స్పోర్ట్స్ ప్రియుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
క్రీడలు
సెయిలింగ్‌లో భారత్‌కు కాంస్యం అందించిన నేత్ర


