ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ రికర్వ్ ఈవెంట్‌లో భారత జంట కుంకుమ్ మోహోద్, ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో రజత పతకం సాధించారు. ఫైనల్ పోరులో ఈ జంట తమ గురితో అద్భుత ఆటతీరు కనబరిచి దేశానికి మరో పతకాన్ని అందించారు. ఈ సగర్వ విజయంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ జంటపై SM వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
క్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు రజతం


