హైదరాబాద్: 28°C
క్రీడలు

డబుల్ సెలబ్రేషన్స్.. బర్త్‌డే రోజే గోల్డ్ మెడల్

2026 ఆసియా క్రీడల్లో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ అద్భుతం చేసింది. మహిళల 75 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆమెకు ఈ రోజు మరింత ప్రత్యేకం. ఆమె పుట్టినరోజు నాడే దేశానికి పసిడి పథకం గెలవడం విశేషం. మెడల్ గెలిచాక జపాన్‌లోని నగోయాలో తోటి క్రీడాకారుల సమక్షంలో లవ్లీనా తన బర్త్‌డే వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకుంది.