హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుద్రాష్టమి వ్రతంలో పాల్గొనండి: మహేశ్వర శర్మ సిద్ధాంతి

మెదక్: సంగారెడ్డి మండలం ఫసల్ వాది ఆశ్రమంలో అక్టోబర్ 3న నిర్వహించనున్న ఆరుద్రాష్టమి వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు మహేశ్వర శర్మ సిద్ధాంతి గురువారం తెలిపారు. స్వామివారికి నివేదించిన మహా ప్రసాద మహిమను వివరించారు. ఈ పవిత్ర మహావ్రతంలో పురుషులు, మహిళలు, సుహాసినులు, విద్యార్థులు, వృద్ధులు విశేషంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.