హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ గెలిచిన గంభీర్ తీవ్ర అసంతృప్తి

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత్ భారీ విజయం సాధించినా.. ఈ మ్యాచ్ పిచ్‌పై కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పిచ్‌పై బౌలర్లు, బ్యాటర్ల మధ్య సమతూకం ఉండాలన్నాడు. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే అనుకూలిస్తే బౌలర్ల పరిస్థితి దయనీయంగా మారుతుందని అన్నాడు. ఇది అసలు క్రికెట్టే కాదని, కేవలం బ్యాటింగ్ ప్రాక్టీస్‌లా ఉందని మండిపడ్డాడు.