NLR: దగదర్తి పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం స్కూల్ మేనేజ్మెంట్ విద్యా కమిటీ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భాగంగా మాలేపాటి వర్గానికి, వడ్డే శ్రీకాంత్ వర్గీల మధ్య తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసులు సర్ది పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. రసవత్తరంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసులు పహారా కాస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దగదర్తిలో ఉద్రిక్తత....!


