హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్‌పిఎంల విభజన వేగవంతం చేయాలి: జేసీ

SS: ఎన్‌పి కుంట మండలం గౌకనపల్లి స్వర్ణ సచివాలయంలో జాయింట్ ఎల్‌పిఎంల విభజన, రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రతీ రైతుకు భూములపై వివాదరహిత హక్కులు కల్పించడమే ధ్యేయమని తెలిపారు. ఎల్‌పిఎంల విభజనతో సరిహద్దు వివాదాలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.