GNTR: జిల్లాలోని కాకుమాను మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాత, అమ్మమ్మ వద్ద ఉంటూ పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక, ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న 22 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్కూల్ బస్సు డ్రైవర్ కుమారుడైన యువకుడికి బాలికతో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారినట్లు సమాచారం. ఇద్దరూ బుధవారం కోనంకి గ్రామ చెరువులో మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్
చెరువులో ప్రేమ జంట మృతి


