హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ

BHNG: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రతిరోజూ ఉదయం అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వర్ణగిరి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ మాన్య శ్రీ మానేపల్లి రామారావు గారి ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులకు అల్పాహారం అందిస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు. ప్రతిరోజూ ఈ కార్యక్రమం ద్వారా పలువురికి ఉచితంగా అల్పాహారం అందిస్తున్నారు.