JGL: పెగడపల్లి మండలం బత్కపల్లితో పాటు కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యం పాలైన వారిని, ఇటీవల మృతిచెందిన వారి కుటుంబాలను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. బాధితులను ఆప్యాయంగా పలకరించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు అండగా జీవన్‌రెడ్డి


