ఆసియా క్రీడల్లో సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకం సాధించింది. పురుషుల 'స్కిఫ్ - 49er' రేసులో భారత జోడీ మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో చైనా స్వర్ణ పతకం గెలవగా, హాంకాంగ్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
క్రీడలు
సెయిలింగ్‌లో భారత్‌కు రజతం


