శ్రీలంకతో జరుగుతున్న ఆసియా గేమ్స్ సెమీఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం 3 ఓవర్లకే అభిషేక్ శర్మ (7), సంజూ శాంసన్ (7) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలిస్తుండటంతో బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా మారింది.
క్రీడలు
3 ఓవర్లకే అభిషేక్, సంజూ ఔట్


