KMM: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ తమను సంప్రదించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అభ్యర్థులను ప్రకటించే ముందు చర్చించి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఈ అంశంపై వామపక్ష పార్టీలతో చర్చించి తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇరువురు నష్టపోతారని కోరారు.
తెలంగాణ
MLC అభ్యర్థుల ఎంపికపై CPI అసంతృప్తి


