HNK: వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)కి ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో పర్సన్ ఇన్‌ఛార్జ్ కమిటీని నియమించింది. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఛైర్‌పర్సన్‌గా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా సహకార అధికారి సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆరు నెలలు లేదా, ఎన్నికలు జరిగే వరకు ఈ కమిటీ కొనసాగనుంది.
తెలంగాణ
DCCB ఛైర్‌పర్సన్‌గా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్


