హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు హెచ్‌సీయూ స్నాతకోత్సవం

HYD: హెచ్‌సీయూ 26వ స్నాతకోత్సవం నేడు గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో జరగనుంది. చాన్స్‌లర్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ ప్రొఫెసర్ అనురాధల సమక్షంలో 1,721 మందికి డిగ్రీలు, 178 మందికి బంగారు పతకాలను అందజేయనున్నారు.