NGKL: కల్వకుర్తి మండలం బెక్కెర గ్రామానికి చెందిన దార ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. గురువారం విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ మాజీ వైస్ ఛైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతురాలి కుటుంబానికి రూ.5000 తక్షణ ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా అందజేశారు.
తెలంగాణ
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం


