NRML: నర్సపూర్ జి(M)లోని ముప్పై పడకల ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. మూసి ఉన్న గది వెలుపల విలువైన వ్యాక్సిన్ బాక్సులను అలాగే వదిలేయడంతో వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కోల్డ్ చైన్ లో ఉంచాల్సిన మందులు బయటపెట్టడంతో స్థానికులు, రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంపై విమ్శలు వస్తుండగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
వ్యాక్సిన్ బాక్సులపై అధికారుల నిర్లక్ష్యం


