హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అందుబాటులోకి యూరియా బస్తాలు'

SRPT: ఏవో అందె సతీష్ తెలిపిన వివరాల ప్రకారం ఖానాపురం, వాయిలసింగారం సంఘాలకు 444 చొప్పున మొత్తం 888 యూరియా బస్తాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఖానాపురం యూరియాను ఉదయం 9.30 గంటలకు, వాయిలసింగారం యూరియాను 9 గంటలకు కొత్త యాప్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. యాప్‌లో కనిపించగానే రైతులు యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. రవాణా ఛార్జీలు కూడా వర్తిస్తాయని ఆయన తెలిపారు.