WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో గురువారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.8,450 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.26,500 ధర పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.31,000పలికింది. తేజ మిర్చి ధర రూ.21,100, టమాటా మిర్చి రూ.36 వేలకి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ
మార్కెట్‌లో పత్తి, మిర్చి ధరలు ఇలా..!


