హైదరాబాద్: 28°C
తెలంగాణ

నష్టపోయిన సోయా రైతుకు నష్టపరిహారం చెల్లించాలి: MLA

ADB: తలమడుగు మండలంలోని రుయ్యడి గ్రామంలో మాళవిక సోయా రకం సాగు చేసి నష్టపోయిన రైతు చిన్న రాజారెడ్డి పొలాన్ని MLA అనిల్ జాదవ్ గురువారం పరిశీలించారు. రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధ్యులైన మాళవిక కంపెనీపై కేసు నమోదు చేసి, ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.