హైదరాబాద్: 28°C
తెలంగాణ

24 ఏళ్ల తర్వాత వచ్చి.. ఆస్తి కోసం నాటకం!

RR: ఇబ్రహీంపట్నంలో 24 ఏళ్ల క్రితం ఇల్లు వదిలివెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి కథలో ఊహించని ట్విస్ట్! ఎదురైంది. కొడుకు కోసం తల్లిదండ్రుల వేదనను ఆసరాగా చేసుకుని, మోహన్‌రెడ్డి దొంగబాబాను వారి కొడుకుగా నమ్మించి కుటుంబీకుల నుంచి డబ్బులు గుంజారు. అయితే అనుమానం వచ్చిన కూతుళ్లు, అల్లుళ్లు IBPకి పిలిపించి డీఎన్‌ఏ పరీక్ష చేస్తామనడంతో ఆస్తి కోసమే అబద్దం ఆడానని నిజం చెప్పాడు.