KMM: సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గురువారం మండిపడ్డారు. గతంలో కేసీఆర్ సభలంటే నిధుల వరాలు కురిసేవని, నేడు కాంగ్రెస్ సభలంటే బూతుల జల్లుగా మారాయని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చలేక, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే సీఎం ప్రతిపక్షాలను తిడుతున్నారని విమర్శించారు. ప్రజలకు అవసరమైన పనులు చేయాలని కోరారు.
తెలంగాణ
CMపై మాజీ ఎమ్మెల్యే సండ్ర విమర్శలు..!


