MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ రైతులు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ... గ్రామంలో సుమారు 600 ఎకరాల్లో వరి సాగు సాగుతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారులకు ధాన్యం అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి'


