GDWL: గద్వాల మండలం అనంతపురం గ్రామంలోని పల్లె దవాఖానా చుట్టూ ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. వీటి కారణంగా విషసర్పాలు దవాఖానాలోకి వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ముళ్లకంచెలను తొలగించాలని కోరారు.
తెలంగాణ
ముళ్లపొదలతో పల్లె దవాఖానా పరిసరాలు


