హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా కానిస్టేబుళ్లకు డ్రైవింగ్ శిక్షణ

SDPT: ప్రాజెక్ట్ సిద్ధి'లో భాగంగా సిద్దిపేటలో 14 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వింగ్‌లో సేవలందించేందుకు ఆసక్తి చూపిన వీరందరితో సీపీ రష్మి పెరుమాళ్, IPS ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ చొరవతో పోలీస్ వాహన విభాగంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగనుంది.