భారత్‌తో జరిగిన రెండో వన్డేలో బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని విండీస్ కెప్టెన్ షై హోప్ అన్నాడు. భారత ఓపెనింగ్ జోడీని త్వరగా ఔట్ చేయడంలో బౌలర్లు విఫలమయ్యారన్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో ఓడినా బ్యాటింగ్ విభాగం అదరగొట్టిందని, వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పోరాడే లక్ష్యాలను నమోదు చేశామని వెల్లడించాడు.
క్రీడలు
ఓటమిపై స్పందించిన విండీస్ కెప్టెన్


