హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్‌మానేరు నుంచి 3,422 క్యూసెక్కుల విడుదల

SRCL: బోయినపల్లి మండలం మానవాడమిడ్‌మానేరు రిజర్వాయర్‌కు సగటున 980 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 316.40 మీటర్లు, నీటి నిల్వ 23.58 టీఎంసీలుగా నమోదైంది. ప్యాకేజీ-10 ద్వారా 3,252 క్యూసెక్కులు, ఆవిరి నష్టాలకు 125, ఇతర అవసరాలకు 45 క్యూసెక్కులు కలిపి మొత్తం 3,422 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.