PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గురువారం ఉదయం 6 గంటలకు 18.0637 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 147.24 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 2,969 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 404 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో HMWSకు 283, NTPCSకు 121 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. 62 గేట్లను మూసివేసినట్లు వారు పేర్కొన్నారు.
తెలంగాణ
శ్రీపాద ఎల్లంపల్లిలో 18.06 టీఎంసీల నీరు


