హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సాగు నీటిని వెంటనే విడుదల చేయాలి'

NLG: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు ఆరోపించారు. బుధవారం ఆయన నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించి నీటి మట్టాన్ని పరిశీలించారు.