హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాస్టర్ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి'

NLG: చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడు గ్రామంలో స్వగృహంలో ప్రార్థనలు చేసుకుంటున్న పాస్టర్ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, యునైటెడ్ దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు.