మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో నేడు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ ఉపసంచాలకులు జీ. ఎన్ శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. కార్యక్రమాన్ని యూనివర్సిటీ పరిధిలోని అకాడమిక్ ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
పాలమూరు యూనివర్సిటీలో నేడు గాంధీ జయంతి వేడుకలు


