హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాజీ ఎమ్మెల్యే ఆరోపణలపై కాంగ్రెస్ నేతల ఫైర్

SRPT: కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కోదాడ పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి జీవోపై చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. బుధవారం రాత్రి కోదాడలో వారు మాట్లాడుతూ 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆసుపత్రి నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై చేసిన ఆరోపణలను ఖండించారు.