కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రు నిమజ్జన వివాదంలో ఒక వర్గంపై అక్రమ కేసులు పెట్టారనే అంశాన్ని P.గన్నవరం ఇన్‌ఛార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు బుధవారం మాజీ CM YS జగన్ దృష్టికి తీసుకెళ్లారు. YCP కార్యకర్తలకు అండగా నిలవాలని ఆయన సూచించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. YS జగన్ను కలిసిన వారిలో విత్తనాల శేఖర్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంగలకుర్రు వివాదంపై జగన్‌కు ఫిర్యాదు


