GNTR: తెనాలి పట్టణంలోని సరోజినీ నాయుడు వీధిలోని పరిషత్ కార్యాలయంలో అక్టోబర్ 2న ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే శిబిరంలో ప్రముఖ హోమియో వైద్య నిపుణులు పెనుమూడి మృత్యుంజయ శర్మ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 2న ఉచిత వైద్య శిబిరం


