KKD: పేదలు, సామాన్య ప్రజల పక్షాన నిలిచి సంతృప్తికరమైన రెవెన్యూ సేవలు అందించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో JC అపూర్వ భరత్, ఇతర అధికారులతో కలిసి రెవెన్యూ క్లినిక్, ప్రజా ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించారు. అధికారులు జవాబుదారీతనం, అంకితభావంతో పనిచేసి ప్రజలు మెచ్చేలా సేవలందించాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలి'


