కోనసీమ: అల్లవరం మండలం దేవగుప్తం విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో విద్యుత్తు తీగల నిర్వహణ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగు తుందని డీఈఈ రాంబాబు తెలిపారు. ఆక్వా రైతులు, వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్‌కు అంతరాయం


