హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలేజీ హాస్టళ్లకు రూ.5 కోట్లు మంజూరు

E.G: రాజమండ్రి ఎస్కేవీటీ కాలేజీ విద్యార్థుల హాస్టల్ సదుపాయాల కోసం రూ.5 కోట్లు మంజూరైనట్లు సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం తెలిపారు. బాలురకు రూ.2.5 కోట్లు, బాలికలకు రూ.2.5 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.3.5 కోట్లు, CSR ఫండ్ ద్వారా రూ.1.5 కోట్లు సమకూర్చనున్నారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.