హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వడ్లకు రికార్డు ధర...!

NLR: అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. దాదాపుగా రైతులందరూ కేఎన్ఎం-1638 వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో 20 బస్తాలు ఒక పుట్టి ధర రూ. 28000 పలుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో రూ. 26000, 27000 రూపాయల్లో ఉందని స్థానిక రైతు సోదరులు చెబుతున్నారు. రెండవ కారు చరిత్రలో ఎప్పుడూ కూడా 28 వేలు వడ్లు ధర లేదని రైతన్నలు చెబుతున్నారు.