ATP: అనంతపురం జిల్లాలోని 36 ప్రభుత్వ పాఠశాలల్లో వాయిదా పడిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలను ఈ నెల 3న నిర్వహించనున్నట్లు డీఈవో ఆయూబ్ హుస్సేన్, సమగ్రశిక్షా ఏపీసీ శైలజ తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి ఈ ఎన్నికలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించినట్లు వారు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
36 పాఠశాలల్లో ఎన్నికలు


