హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమన్వయంతో ముందుకెళ్లి విజయం సాధిస్తాం'

KKD: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లి విజయం సాధిస్తాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు, MLAలు, MPలు, ముఖ్య నేతలతో సమన్వయ భేటీ జరిగిందన్నారు. అధినేతల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు.