KRNL: ఆదోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నల్లముచ్చు కోతి హల్‌చల్ చేసింది. గంటపాటు కార్యాలయ ఆవరణలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. కోతి దాడిలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. డాక్యుమెంట్ రైటర్లు షాపులు వదిలి పరుగులు తీశారు. భయంతో సిబ్బంది కార్యాలయానికి తాళం వేసుకుని లోపలే ఉండిపోయారు. బాణసంచా పేల్చి కోతిని తరిమేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోతి హల్‌చల్


