PLD: నరసరావుపేట 13వ వార్డు ప్రకాశ్ నగర్‌లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే


