హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు గమనిక.. మిర్చియార్డుకు సెలవులు

GNTR: మిర్చియార్డుకు రైతులు మూడు రోజులపాటు సరుకు తీసుకురావొద్దని అధికారులు సూచించారు. గాంధీ జయంతి, శని, ఆదివారాల నేపథ్యంలో వరుస సెలవులు ఉన్నాయని తెలిపారు. సెలవుల విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. సోమవారం నుంచి మిర్చి సరుకును యథావిధిగా యార్డుకు తీసుకురావచ్చని అధికారులు స్పష్టం చేశారు.