గద్వాల్ కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ నాయకులతో ఇవాళ ప్రత్యేక సమావేశం ఉందని కలెక్టర్ భాషా షేక్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై చర్చ ఉంటుందన్నారు. అదేవిధంగా రానున్న మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడడం జరుగుతుందన్నారు.
తెలంగాణ
నేడు రాజకీయ నాయకులతో సమావేశం: కలెక్టర్


