SS: కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఉదయం 6 నుంచి 6.45 గంటల వరకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు అభిషేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు సర్వదర్శనం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
కదిరి ఖాద్రీశుని దర్శన వేళలు


